హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షాకాలానికి సౌత్ కోస్ట్ రైల్వే సన్నద్ధం

Advertisement

VSP: రాబోయే వర్షాకాలంలో సురక్షితమైన, నిరంతరాయ రైలు సర్వీసుల నిర్వహణ లక్ష్యంగా సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. జోన్ పరిధిలోని విశాఖ, విజయవాడ, గుంతకల్, గుంటూరు డివిజన్ల అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ మేరకు వర్షాకాలానికి పలు సూచనలు చేశారు.

Advertisement

Advertisement