ఫ్రాన్స్‌లో జరుగుతున్న G7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ క్రమంలో ట్రంప్.. ప్రధాని మోదీ భుజం తట్టారు. 16 నెలల తర్వాత ట్రంప్‌ను మోదీ కలిశారు. రేపు ఇరువురు నేతల మధ్య కీలక భేటీ జరగనుంది.
వార్తలు
BREAKING: రేపు మోదీ-ట్రంప్ కీలక భేటీ
Advertisement
Advertisement
Advertisement


