హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు ఖరీఫ్ విత్తనాలు పంపిణీ

Advertisement

NTR: మైలవరం(M) కీర్తిరాయునిగూడెంలో ఖరీఫ్ సీజన్ సందర్భంగా రైతు సేవా కేంద్రంలో వరి విత్తనాలను పంపిణీ చేశారు. లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్‌కుమార్ రైతులకు ఎంటీయూ-1318, ఎంటీయూ-1061, బీపీటీ-5204 రకాల విత్తనాలను అందజేశారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు ధాన్యం విక్రయించిన 24 నుంచి 48 గంటల్లోనే నగదు జమ చేస్తున్నామన్నారు.

Advertisement

Advertisement