NTR: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. నందిగామ మండలం ఐతవరంలో బీఎల్‌వోలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమన్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని ఆయన తెలిపారు.
వార్తలు
ఇంటింటి సర్వేను పరిశీలించిన కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


