హైదరాబాద్: 28°C
వార్తలు

'యోగా వేడుకలకు అందరూ ఆహ్వానితులే'

Advertisement

VSP: ఈ నెల 21వ తేదీ ఉదయం 6 నుంచి 7 గంటల వరకు విశాఖ ఆర్కే బీచ్ వేదికగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. జిల్లాలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రక్షణ దళాలు, పోర్టు, రైల్వే, పోస్టల్ ఉద్యోగులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, విద్యార్థులు విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం. అభిషిత్ కిషోర్ కోరారు.

Advertisement

Advertisement