ELR: ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి జీవీకే మల్లికార్జునరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి కె.వి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
సంపద కేంద్రాన్ని సందర్శించిన DPO
Advertisement
Advertisement
Advertisement


