KDP: సిద్దవటం మండల గ్రామ సచివాలయ పరిధిలోని జంగాలపల్లె, కమ్మపాలెం, వెలుగుపల్లి తదితర గ్రామాలకు చెందిన పట్టా పాస్ పుస్తకాలు కలిగిన రైతులకు 20 మెట్రిక్ టన్నుల యూరియా మంజూరు అయినట్లు అగ్రికల్చర్ ఏవో రమేష్ రెడ్డి మంగళవారం తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో రైతులకు యూరియా చేరిన వెంటనే పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వార్తలు
20 మెట్రిక్ టన్నుల యూరియా మంజూరు
Advertisement
Advertisement
Advertisement


