ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని మాచవరంలో నూతనంగా నిర్మిస్తున్న సైడ్ డ్రైన్ పనులను మంగళవారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని పరిశీలించిన ఎమ్మెల్యే, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
వార్తలు
డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


