హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు కడపలో DRC సమావేశం

Advertisement

KDP: కడప నగరంలోని కలెక్టరేట్ కార్యాలయ పీజీఆర్ఎస్ హాలులో బుధవారం DRC సమీక్ష సమావేశం ఉంటుందని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మంగళవారం తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత అధ్యక్షతన ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సమావేశానికి అధికారులు తప్పక హాజరుకావాలని కలెక్టర్ సూచించారు.

Advertisement

Advertisement