హైదరాబాద్: 28°C
వార్తలు

పార్టీని వీడాలనుకునే వారు వెళ్లిపోవచ్చు: మాజీ సీఎం

Advertisement

మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన ఎంపీలు షిండే వర్గంలో చేరనున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. పార్టీని వీడాలనుకునే వారు వెళ్లిపోవచ్చని.. ఈ విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. ఎవరినీ పార్టీలో ఉండమని బలవంతం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే, పార్టీని వీడిన వారు ఎప్పటికైనా పశ్చాత్తాపపడతారని అన్నారు.

Advertisement

Advertisement