హైదరాబాద్: 28°C
వార్తలు

భూగర్భ జలాలకు ఇంకుడు గుంతలే పరిష్కారం: ఎమ్మెల్యే

Advertisement

NTR: నందిగామ ఆర్డీవో కార్యాలయంలో ఇంకుడు గుంతల ప్రారంభోత్సవం – వాల్ పోస్టర్‌ను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆవిష్కరించారు. భూగర్భ జలాలను కాపాడుకోవాలంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయం, నివాస గృహం, వాణిజ్య సముదాయం వద్ద ఇంకుడు గుంతల ఏర్పాటు అత్యంత అవసరమని అన్నారు. వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకే విధంగా ఇంకుడు గుంతలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

Advertisement

Advertisement