హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ రీటెస్ట్: టెలిగ్రామ్ బ్లాక్.. మరి వాట్సాప్‌..?

Advertisement

నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్‌ను కేంద్రం బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే, వాట్సాప్‌పై ఎందుకు ఆంక్షలు పెట్టడం లేదని..? పలువురికి సందేహం వస్తోంది. టెలిగ్రామ్‌లో యూజర్లు చూడకుండా ఫోన్ నంబర్ హైడ్ చేయొచ్చు. గుర్తింపు బయటపెట్టకుండా ఛాన‌‌ల్ నడుపుకోవచ్చు. అది మోసపూరిత ఛానల్ అయితే దాని వెనక ఎవరున్నారో గుర్తించడం వాట్సాప్‌తో పోలిస్తే కష్టమే.

Advertisement

Advertisement