హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించాలి: కలెక్టర్

Advertisement

కోనసీమ: భూ రీసర్వే, రెవెన్యూ అంశాలపై వచ్చే అర్జీలను పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నిర్వహించిన సమీక్షలో రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించాలని సూచించారు. నీటి సంరక్షణ చర్యలను ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

Advertisement