KKD: వార్డు హెల్త్ సెక్రటరీలపై పని భారం తగ్గించాలని కోరుతూ సామర్లకోట మున్సిపల్ కమిషనర్ నామ కనకారావుకు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, కన్వీనర్ నాగమణి మాట్లాడుతూ.. ఇప్పటికే 82 యాప్స్‌తో తీవ్ర పనిభారం ఎదుర్కొంటున్న సెక్రటరీలపై అదనంగా మున్సిపల్ క్లస్టర్ పనులు మోపడం వల్ల ఒత్తిడి పెరుగుతోందన్నారు.
వార్తలు
'వార్డు సెక్రటరీలపై పని భారం తగ్గించాలి'
Advertisement
Advertisement
Advertisement


