KKD: జిల్లా కేంద్రం కాకినాడతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, డివైడర్లు, కూడళ్ళు, స్తంభాలపై అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నింటినీ వెంటనే తొలగించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ ఫ్లెక్సీలు వాహనదారులకు, పాదచారులకు దృష్టి ఆవరించి ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు.
వార్తలు
జిల్లాలో అనధికార ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలి: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


