UPSC ప్రిలిమినరీ-2026 పేపర్ లీకైనట్లు SMలో ప్రచారం జరుగుతోంది. ఈ పేపర్ లీక్ ఆరోపణలను ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆయా సబ్జెక్టుల నిపుణులతో మాత్రమే కట్టుదిట్టంగా UPSC ప్రశ్నపత్రాలను రూపొందిస్తోందని తెలిపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కోచింగ్ సంస్థ ఇచ్చిన వివరణ లింక్‌ను కూడా పీఐబీ షేర్ చేసింది.
వార్తలు
UPSC పేపర్ లీక్ ఆరోపణలు.. స్పందించిన పీఐబీ
Advertisement
Advertisement
Advertisement


