NGKL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాగర్ కర్నూల్ మండలానికి సంబంధించిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
వార్తలు
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


