హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

Advertisement

MDK: రామాయంపేట 11కేవీ టౌన్-II ఫీడర్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడనుంది. వెంకటేశ్వరా, హమాలీ, ఎస్సీ కాలనీలు, సాయిరాం థియేటర్, రామాలయం, డబుల్ బెడ్రూమ్స్, దుర్గమ్మ బస్తీ, కోమాట్పల్లి, అక్కలుదేవబండ, గోలిపర్తి ప్రాంతాల్లో ట్రీ కటింగ్ పనులు చేపడుతున్నట్లు ఏడీఈ, ఏఈ తెలిపారు. ఉదయం 08:00 - మధ్యాహ్నం 12:00 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

Advertisement

Advertisement