హైదరాబాద్: 28°C
వార్తలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: వ్యవసాయ అధికారి

Advertisement

SDPT: అక్కన్నపేట మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి తనిఖీ చేశారు. ప్రభుత్వం సూచించిన బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, కేఎన్‌ఎం-1638, జై శ్రీరాం తదితర సన్నవరి విత్తనాలు అందుబాటులో ఉంచాలని డీలర్లకు సూచించారు. ఎంఆర్పీ ధరలకే విక్రయాలు జరపాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Advertisement