హైదరాబాద్: 28°C
వార్తలు

సఖీ కేంద్రంలో సేవల మెరుగుదలకు చర్యలు: జిల్లా సంక్షేమ అధికారి

Advertisement

GDWL: గద్వాల సఖీ కేంద్రంలో సేవల నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి నిషిత తెలిపారు. కలెక్టర్ తనిఖీలో వెలుగుచూసిన లోపాలపై బాధ్యులైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. కేంద్రంలో అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, బాధితులకు 24 గంటల వైద్య, ఉచిత న్యాయ సేవలు నిరంతరం అందుతాయని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

Advertisement