హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వీధి కుక్కల నియంత్రణకు కార్పొరేటర్ చర్యలు

Advertisement

MBNR: మహబూబ్‌నగర్ పట్టణంలోని లక్ష్మీనగర్ కాలనీలో వీధి కుక్కల బెడద తీవ్రమవ్వడంతో, కార్పొరేటర్ కొత్తకోట కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. స్థానికుల రక్షణ కోసం మున్సిపల్ సిబ్బందితో కలిసి వీధి కుక్కలను సురక్షితంగా పట్టుకుని, వాటిని ప్రత్యేక కేంద్రాలకు తరలించారు. దీంతో కాలనీ వాసులకు ఈ సమస్య నుండి ఉపశమనం లభించింది.

Advertisement

Advertisement