హైదరాబాద్: 28°C
వార్తలు

MP అర్వింద్‌కు DCC అధ్యక్షుడు నగేశ్ రెడ్డి సవాల్

Advertisement

NZB : సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులపై MP అర్వింద్ చేస్తున్న అవినీతి ఆరోపణల్లో నిజముంటే, ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలతో నిరూపించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. DCC కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Advertisement

Advertisement