హైదరాబాద్: 28°C
వార్తలు

బీమా వంటివి అంటగడితే.. కఠిన చర్యలు: RBI

Advertisement

సామాన్య ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి ఆర్థిక ఉత్పత్తులు విక్రయించే మోసాలను అరికట్టేందుకు RBI కఠిన నిబంధనలు జారీ చేసింది. ఈ పథకాల అమ్మకాలు కోసం బ్యాంకులు తమ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చేలా లేదా ఎక్కువ అమ్మకాలను ప్రోత్సహించే ఇన్సెంటివ్ విధానాలపైనా నిషేధం విధించింది. బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు బ్యాంకు ఉద్యోగులకు నేరుగా రివార్డులు చెల్లించడాన్ని పూర్తిగా నిలిపివేసింది.

Advertisement

Advertisement