హైదరాబాద్: 28°C
వార్తలు

సూర్యఘర్ పథకంపై అవగాహన కార్యక్రమం

Advertisement

ATP: తాడిపత్రిలోని మెయిన్ బజార్లో మంగళవారం ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ మల్లికార్జున, మున్సిపల్ ఏఈ ఏకనాథ్, ఎలక్ట్రికల్ ఏఈ రాజారావు పాల్గొన్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Advertisement