CTR: పులిచెర్ల మండలంలో ఇంటింటా ఓట్ల సర్వే కార్యక్రమం వేగవంతమైంది. జాబితాలోని ఓటర్ల ఇంటికి వెళ్లి సరి చూస్తున్నారు. మృతిచెందిన, గ్రామం నుంచి వెళ్లిపోయిన వారి వివరాలను తెలుసుకుంటున్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు పులిచర్ల తహశీల్దారు జయసింహ తెలిపారు.
వార్తలు
ఇంటింటా ఓటర్ల సర్వే వేగవంతం
Advertisement
Advertisement
Advertisement


