MNCL: దండేపల్లి మండలంలోని గుడిరేవు MPP పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నామని పాఠశాల హెడ్‌మాస్టర్ బుచ్చయ్య తెలిపారు. పాఠశాల ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు దాతలు ఇచ్చిన కంప్యూటర్లతో ల్యాబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సాధారణ విద్యతో పాటు కంప్యూటర్ విద్యను అందిస్తున్నామని అన్నారు.
వార్తలు
విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ
Advertisement
Advertisement
Advertisement


