హైదరాబాద్: 28°C
వార్తలు

మేం ఎవరికీ బీ-టీమ్ కాదు: సీజేపీ

Advertisement

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఉందన్న వాదనను ఆయన ఖండించారు. తాము ఎవరికీ బీ-టీమ్ కాదని స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. ఆయన కారణంగా దేశంలోని విద్యార్థులు ఎంతో ప్రభావితమయ్యారని, అందుకు ఆయన నైతిక బాధ్యత వహించాలని చెప్పారు.

Advertisement

Advertisement