హైదరాబాద్: 28°C
వార్తలు

యూత్ పార్లమెంట్‌లో కడప యువతి ప్రతిభ

Advertisement

KDP: ఢిల్లీలో నిర్వహించిన ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2026’ కార్యక్రమంలో కడపకు చెందిన వెంకట సాహిత్య, అన్నమయ్య జిల్లాకు చెందిన తన్మయి పాల్గొని ప్రతిభ కనబరిచారు. తమ నాయకత్వ లక్షణాలతో రాష్ట్రానికి గుర్తింపు తీసుకువచ్చారు. యువతులు ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారని మై భారత్ జిల్లా యువజన అధికారి ఐసయ్య తెలిపారు.

Advertisement

Advertisement