హైదరాబాద్: 28°C
వార్తలు

అన్నామలై, బీజేపీ మధ్య సోషల్ మీడియా వార్

Advertisement

నీట్ రీ-ఎగ్జామ్‌పై తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై, బీజేపీ మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. ఇప్పటికే పరీక్ష ఒత్తిడితో ఉన్న విద్యార్థులపై రీటెస్ట్ కోసం చేస్తున్న ఏర్పాట్లు అదనపు ప్రభావాన్ని చూపుతాయని అన్నామలై పోస్టు చేశారు. దానికి బీజేపీ కౌంటర్ ఇచ్చింది. చైనాలో అత్యంత కఠినమైన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షకు కూడా ఇలాంటి ఏర్పాట్లే ఉంటాయని వెల్లడించింది.

Advertisement

Advertisement