హైదరాబాద్: 28°C
వార్తలు

'హోం మంత్రి అనితకు అండగా నిలుస్తాం'

Advertisement

సత్యసాయి: సాధారణ నేపథ్యం నుంచి రాష్ట్ర హోంమంత్రిగా ఎదిగిన వంగలపూడి అనిత ప్రయాణం స్ఫూర్తిదాయకమని ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కొనియాడారు. ఆమెపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా ఖండించారు. తామంతా హోంమంత్రి అనితకు అండగా నిలుస్తామని శ్రీరామ్ సంఘీభావం ప్రకటించారు.

Advertisement

Advertisement