హైదరాబాద్: 28°C
వార్తలు

దొంగల బీభత్సం.. 20 బోరు బావుల వద్ద కేబుల్ వైర్ల చోరీ

Advertisement

NZB: నవీపేట్ మండలం కోస్లీలో దొంగలు హల్‌చల్ చేశారు. వ్యవసాయ బోరు బావుల వద్ద కేబుల్ వైర్లను టార్గెట్ చేస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. గుర్తు తెలియని దుండగులు కోస్లీ గ్రామ శివారులోని సుమారు 20 వ్యవసాయ బోరు బావుల వద్ద కేబుల్ వైర్లను దొంగిలించారు. సుమారు రూ. 3లక్షల కు పైగా నష్టం వాటిల్లినట్లు రైతులు మంగళవారం తెలిపారు.

Advertisement

Advertisement