హైదరాబాద్: 28°C
వార్తలు

'చదువులో రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలి'

Advertisement

MBNR: చదువులో రాణించి భవిష్యత్‌లో ఉన్నత స్థానాలకు ఎదగాలని బాలానగర్ మండల విద్యాధికారి శంకర్ నాయక్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, జడ్పీ ఉన్నత బాలుర పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందుతుందన్నారు.

Advertisement

Advertisement