SRPT: AIKMS రెండో మహాసభలు ఈ నెల 21 కోదాడలోని లాల్‌బంగ్లాలో జరగనున్నాయని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్ తెలిపారు. రైతు, కూలీల సమస్యల పరిష్కారం కోసం సంఘం నిరంతరం పోరాటాలు సాగిస్తోందని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్పూర్తితో రైతాంగ హక్కుల సాధనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు, నాణ్యమైన విత్తనాలు అందించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'రైతాంగ హక్కుల సాధనకు కృషి చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


