HYD: సరూర్‌నగర్ PS పరిధిలో ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసి, మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్త రవి ఇంటి ముందు బాధితురాలు అర్చన నిరసనకు దిగింది. 2012లో వివాహమయ్యాక అత్తింటి వేధింపులు, ఆడపిల్ల పుట్టాక రవి HYDలో వేరే మహిళతో ఇద్దరు పిల్లలను కన్నాడని తెలిపింది. విడాకుల కేసు ఈనెల 28న ఫైనల్ హియరింగ్‌కు రానుండగా.. తప్పించుకు తిరుగుతున్నాడని, భరణం ఇప్పించి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది.
వార్తలు
VIDEO: ఆడపిల్ల పుట్టిందని.. ఏం చేశాడంటే..?
Advertisement
Advertisement
Advertisement


