హైదరాబాద్: 28°C
వార్తలు

రెండేళ్లలో 11% క్రైమ్ రేట్ తగ్గింది: మంత్రి అనిత

Advertisement

AP: రాష్ట్రంలో రెండేళ్లలో 11% క్రైమ్ రేట్ తగ్గిందని హోంమంత్రి అనిత అన్నారు. లక్ష CC కెమెరాల ఏర్పాటు లక్ష్యంలో 70% పూర్తి చేశామని, నిందితుల పట్టివేతలో CC కెమెరాలు కీలకమన్నారు. మహిళల భద్రతకు ప్రత్యేక మహిళా IG, మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆపరేషన్ ట్రేస్‌తో 8,396 మందిని గుర్తించి ఇళ్లకు చేర్చామని వెల్లడించారు. ఆపరేషన్ ట్రేస్ విజయవంతమైందన్నారు.

Advertisement

Advertisement