హైదరాబాద్: 28°C
వార్తలు

డైరెక్టర్‌కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్' అవార్డు

Advertisement

ప్రకాశం: మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కోసం 'వైబ్రేంట్స్ ఆఫ్ కలం' ఫౌండర్ విజయ్ కలాం తిరుపతి నుంచి విశాఖ వరకు 1000 కి.మీ సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్రను ప్రకాశం జిల్లాలో అద్భుతంగా నిర్వహించినందుకు గానూ 'సాంత్వన సేవా సమితి' డైరెక్టర్ జయ కుమార్‌కు 'ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్' అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి స్వామి మంగళవారం అభినందించారు.

Advertisement

Advertisement