హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య బాలరాముడికి అత్యంత ఖరీదైన నైవేద్యం

Advertisement

అయోధ్య బాలరాముడికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపాన్ రకం ‘మియాజాకీ’ మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. మార్కెట్లో ఈ మామిడి పండ్ల ధర కిలో రూ.2.5-రూ.3 లక్షల వరకు పలుకుతుంది. ఒక్కో పండు ధర దాదాపు లక్ష రూపాయలకు పైనే ఉంటుంది. స్థానిక రైతు ఓం ప్రకాష్ సింగ్ రెండేళ్ల క్రితం జపాన్ నుంచి తెచ్చిన మొక్కకు ఈ సీజన్‌లో కాసిన పండ్లను స్వామికి సమర్పించారు.

Advertisement

Advertisement