గుర్తింపు కార్డుగా ఆధార్‌ను వినియోగించడం, దాని దుర్వినియోగంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక స్పందన తెలియజేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల స్పందనను కోరుతూ నోటీసులు జారీ చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి.మోహనతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
వార్తలు
ఆధార్ దుర్వినియోగంపై సుప్రీం కోర్టు సీరియస్
Advertisement
Advertisement
Advertisement


