హైదరాబాద్: 28°C
వార్తలు

'టెన్త్' విద్యార్థులకు.. ఈనెల 20 వరకు గడువు

Advertisement

AP: టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ వ్యక్తిగత సమాచారంలో పొరపాట్లను సవరించుకొనే అవకాశాన్ని ఈనెల 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు SSC బోర్డు వెల్లడించింది. విద్యార్థుల వివరాలను జాగ్రత్తగా వెరిఫై చేసి హెడ్మాస్టర్లు తమ స్కూల్ లాగిన్ ద్వారా పొరపాట్లను సవరించాలని ఆదేశించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.

Advertisement

Advertisement