BPT: వైసీపీ పాలనలో దారుణ హత్యకు గురైన ఉప్పాల అమర్నాథ్ గౌడ్‌కి చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య, కూటమి నాయకులు కలిసి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వం వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ హింసకు స్థానం లేదని అన్నారు.
వార్తలు
అమర్నాథ్ గౌడ్‌కి ఘన నివాళులు
Advertisement
Advertisement
Advertisement


