HYD: మల్కంపేట్‌లో మాన్సూన్ సన్నద్ధతపై అత్యవసర సమీక్ష సమావేశంలో హైదరాబాద్‌లో వరదలు, నీటమునిగే ప్రాంతాలు, ట్రాఫిక్ అంతరాయాలను నివారించేందుకు బహుళ శాఖల సమన్వయ చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో 24 గంటల పర్యవేక్షణ కొనసాగుతోంది. వర్షాకాలంలో ప్రజా భద్రతే ప్రధాన లక్ష్యమని సీపీ సీవీ.ఆనంద్ తెలిపారు. అన్ని విభాగాలకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
వార్తలు
మల్కంపేట్‌లో మాన్సూన్ సన్నద్ధతపై సీపీ సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


