హైదరాబాద్: 28°C
వార్తలు

బాధితులకు మొబైల్ ఫోన్లు అప్పగించిన పోలీసులు

Advertisement

HYD: కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో CEIR యాప్ ద్వారా పోయిన 30 మొబైల్ ఫోన్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అదనపు డీసీపీ కృష్ణ గౌడ్ బాధితులకు ఫోన్లు అప్పగించారు. సాంకేతిక సహకారంతో మొబైల్ రికవరీ చేసి ప్రజలకు వేగవంతమైన సేవలందించిన పోలీస్ బృందాన్ని అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement