WNP: తెల్లరాళ్ళపల్లి క్షయ వ్యాధి గురించి పానగల్ మండల వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో టీబీ వ్యాధి నిర్ధారణ (ACF) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనుమానితుల నుంచి తెమడ (కళ్లే)ను వ్యాది నిర్ధారణ కోసం సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు హెల్త్ అసిస్టెంట్ రామ్ చందర్ తెలిపారు. ఈ వ్యాధి ఎక్కువగా ధూమపానం మద్యం సేవించే వారికి, ఎయిడ్స్ వ్యాధులు వస్తుందన్నారు.
వార్తలు
టీబీ వ్యాధి నిర్ధారణపై అవగాహన
Advertisement
Advertisement
Advertisement


