కామారెడ్డిలోని భక్త మార్కండేయ ఆలయంలో ఇవాళ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సబ్బని హరి కృష్ణ, శ్రీనివాస్, మధుసూదన్, శ్యాంసుందర్ సంఘ సభ్యులు ఉన్నారు.
వార్తలు
మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు
Advertisement
Advertisement
Advertisement


