రాష్ట్ర రైతాంగానికి భారీ ఊరటనిస్తూ తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రూ.75 వేల వరకు ఉన్న రైతు రుణాలను సంపూర్ణంగా మాఫీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా, రూ.75 వేలకు పైబడిన రుణాల విషయంలో రూ.35 వేల వరకు అదనపు రుణమాఫీ వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
వార్తలు
రూ.75 వేల వరకు రుణాలు సంపూర్ణ మాఫీ
Advertisement
Advertisement
Advertisement


