హైదరాబాద్: 28°C
వార్తలు

SIR నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: MLC

Advertisement

MHBD: స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్(SIR) ప్రక్రియ నేపథ్యంలో BRS నేతలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించేలా చర్యలు తీసుకోవాలని, BRS పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

Advertisement

Advertisement