హైదరాబాద్: 28°C
వార్తలు

మానవత్వం చాటుకున్న డివిజన్ వైద్యాధికారులు

Advertisement

ELR: జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని దొరమామిడి పీహెచ్‌సీ హెల్త్ అసిస్టెంట్ శ్రీ కుమ్మర కన్నపరాజు తీవ్ర అనారోగ్యంతో ప్రస్తుతం రాజమహేంద్రవరం ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు డివిజన్‌లోని వైద్యాధికారులందరూ కలిసి రూ. 30,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Advertisement

Advertisement