MDK: రామాయంపేట, పట్టణ మున్సిపాలిటీ 3వ వార్డు అభివృద్ధే ధ్యేయంగా కౌన్సిలర్ గుగులోత్ రవి, కమిషనర్ రవీందర్ సంయుక్తంగా కృషి చేస్తున్నారు. వార్డులోని పారిశుధ్యం, డ్రైనేజీ, తాగునీరు, వీధిదీపాలు, రహదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజా ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తూ, 3వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నారు.
వార్తలు
రామాయంపేట 3వ వార్డు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
Advertisement
Advertisement
Advertisement


