హైదరాబాద్: 28°C
వార్తలు

'సత్వర న్యాయానికే లోక్ అదాలత్'

Advertisement

SRPT: హుజూర్‌నగర్‌లో ఇవాళ నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి నక్కా శ్యామ్‌సుందర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్ పాల్గొని లోక్ అదాలత్‌ ప్రాధాన్యంపై వివరించారు. కోర్టుల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివాదాలకు సత్వర న్యాయం అందించడంలో లోక్ అదాలత్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

Advertisement

Advertisement