హైదరాబాద్: 28°C
వార్తలు

మెగా జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

Advertisement

ములుగు జిల్లా నిరుద్యోగ యువత కోసం జూన్ 17న ఇంచర్లలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా-2026 ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్, అడిషనల్ కలెక్టర్ మహేందర్ జితో కలిసి పరిశీలించారు. యువత పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్నందున భోజనం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. కంపెనీల వారీగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Advertisement

Advertisement